బస్సు ఢీకొని ట్యూషన్‌కు వెళ్తున్న విద్యార్థి మృతి

Thu,February 21, 2019 09:19 AM

Student died in rtc bus accident at Nagaram

వరంగల్ అర్భన్: జిల్లాలోని హసన్‌పర్తి మండలం నాగారం వద్ద విషాద సంఘటన చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని నరేశ్(12) అనే విద్యార్థి మృతిచెందాడు. సోదరుడితో కలిసి బైక్‌పై ట్యూషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవిచింది. బాలుడి మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles