గంజాయి అమ్ముతున్న ఆరుగురు అరెస్ట్

Fri,October 5, 2018 01:44 PM

Six men arrested who is selling marizona

భద్రద్రా కొత్తగూడెం: భద్రాచలంలో రామకృష్ణ లాడ్జిపై పోలీసులు రైడ్ చేశారు. ఈ సందర్భంగా గంజాయి అమ్మకాలు జరుపుతున్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలానికి చెందిన రాజేశ్‌తో పాటు హరియాణాకు చెందిన ఐదుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. గంజాయి నమూనాలు ఇస్తుండగా పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి కిలోన్నర గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles