ధర్మాపూర్‌లో మేకల కాపరి దారుణ హత్య

Fri,April 12, 2019 10:46 AM

shepherd murdered at Dharmapur in Vikarabad district

వికారాబాద్: జిల్లాలోని ధారూర్ మండలం ధర్మాపూర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. చేనులో మేకలు పడ్డాయని మేకల కాపరిని పొలం యజమాని నరికి చంపాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

443
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles