ఇసుక అక్రమ రవాణా ట్రాక్టర్లు సీజ్

Sun,February 24, 2019 07:55 AM

భద్రాద్రి కొత్తగూడెం: ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక వద్ద చోటుచేసుకుంది. సారపాక వద్ద చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

606
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles