ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. కండక్టర్, క్లీనర్‌కు తీవ్రగాయాలుSat,May 20, 2017 07:49 AM

RTC bus lorry collide in Bhadradri kothagudem

భద్రాద్రి కొత్తగూడెం: ఆర్టీసీ బస్సు-లారీ ఢీకొన్న ప్రమాదంలో బస్సు కండక్టర్, లారీ క్లీనర్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ రోడ్డు ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం వేపలగడ్డ-మంగపేట మధ్య చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో లారీలో ఇరుక్కొన్న క్లీనర్ రెండు కాళ్లు నుజ్జు అయ్యాయి. బస్సు కండక్టర్ తలకు గాయమైంది.

488
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS