కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Fri,January 4, 2019 12:15 PM

RTC bus hits car at Devpur cross road

ఆదిలాబాద్: జిల్లాలోని దేవపూర్ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. బాధితుల్లో ఇద్దరి పరిస్థితి విషమం ఉంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది.

833
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles