టిప్పర్‌ను ఢీకొట్టిన కారు : డ్రైవర్‌కు గాయాలుMon,June 19, 2017 04:03 PM

road accident on NH 44 at Addakula

మహబూబ్‌నగర్ : జిల్లాలోని అడ్డాకుల మండలం కేంద్రంలో పోలీసు స్టేషన్‌కు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారి 44పై వేగంగా వచ్చిన కారు వెనుక నుంచి టిప్పర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

420
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS