చెక్ బౌన్స్ కేసులో సినీ హీరోకు జైలు శిక్ష

Mon,January 30, 2017 03:56 PM

punishment to hero pawan in cheque bowns case

హైదరాబాద్: చెక్ బౌన్స్ కేసులో సినీ హీరోకు జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ ఆరోపణలు రుజువు కావడంతో వర్ధమాన నటుడు పవన్ కుమార్‌కు సంగారెడ్డి జిల్లా కోర్టు యేడాది జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతోపాటు కక్షిదారుకు రూ.1.50 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. పవన్ కుమార్ నీతో నేనున్నా అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.

1475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles