జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ

Wed,January 10, 2018 02:37 PM

Prisoner escape from Nalgonda Jail

నల్లగొండ : జిల్లా జైలు నుంచి జీవిత ఖైదీ పరారీ అయ్యాడు. జైళ్ల శాఖ నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్‌లో పని చేస్తూ ఖైదీ పరారీ అయినట్లు పోలీసులు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శివకుమార్ హత్య కేసులో నల్లగొండ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఖైదీ శివకుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

1820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles