చిరుత పులుల చర్మాల విక్రయ ముఠా అరెస్ట్

Fri,July 6, 2018 07:19 PM

Police sized two leopard skins in Peddapalli

పెద్దపల్లి: చిరుత పులుల చర్మాలను విక్రయించ చూసిన ముఠా సభ్యులను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ నుంచి రెండు చిరుత పులుల చర్మాలను విక్రయానికి తీసుకురాగ గోదావరిఖనిలో పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. పులి చర్మాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

855
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles