రైలు ఢీకొని వ్యక్తి మృతి

Sat,August 12, 2017 07:20 PM

one person died at khairatabad railway station

హైదరాబాద్ : ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ వద్ద ప్రమాదం జరిగింది. రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. రైలు ఢీకొనడంతో సబ్‌వే కోసం తీసిన గుంతలోని నీటిలో పడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

451
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS