భర్తకు భార్య అశ్లీల ఫొటోలు..

Thu,September 20, 2018 09:37 AM

one person arrested in whatsapp photo sending case

హైదరాబాద్ : ఎల్బీనగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ గృహిణీకి సంబంధించిన అభ్యంతకరమైన ఫొటోలు ఆమె భర్త ఫోన్ కు గుర్తు తెలియని వ్యక్తి పంపించాడు. అయితే ఈ ఫొటోలు మార్ఫింగా లేదా నిజంగా దిగినవా తేల్చా లంటూ భర్త సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశా రు. దర్యాప్తులో పోలీసులు ఈ ఫోటోలను పంపిన వ్యక్తి నాగర్ కర్నూలు జిల్లా తిమ్మరాసాపల్లి గ్రామానికి గిరి శ్రీనివాస్‌గౌడ్‌గా గుర్తించారు. గతంలో ఫిర్యాదారుడు కుటుంబం నాగర్ కర్నూల్‌లో ఉన్నప్పుడు గిరి శ్రీనివాస్‌గౌడ్ గృహిణీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ సందర్భంలో ఇద్దరు సన్నిహితంగా ఉన్నప్పుడు దిగిన ఫొటోలను ఇటీవల ఆమె భర్తకు పంపాడు. అయితే తనతో కాకుండా గృహిణి మరొకరితో తిరుగుతుందనే అనుమానంతో అతను ఈ విధంగా ఆమెను అగౌరవ పర్చాలని ఫొటోను వాట్సాప్‌లో పంపానని ఒప్పుకోవడంతో అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

13312
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles