అంబమ్‌లో వృద్ధుడి దారుణ హత్య

Wed,October 24, 2018 02:52 PM

old man murdered in Nizamabad district

నిజామాబాద్: జిల్లాలోని ఎడవల్లి మండలం అంబమ్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండేగల పోశెట్టి(70) అనే వృద్ధుడు దారుణ హత్యకు గురయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు డాగ్ స్కాడ్‌తో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హత్య చేసిన వ్యక్తులు, హత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

1024
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles