వృద్ధ దంపతుల ఆత్మహత్యాయత్నం

Tue,February 14, 2017 07:20 PM

Old couple got suicide in Anumula

నల్లగొండ: నల్లగొండ జిల్లా అనుముల మండల కేంద్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మనస్తాపంతో వృద్ధ దంపతులు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో భర్త మల్లయ్య(72) మరణించగా భార్య మారమ్మ(65) పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

670
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles