ఉరేసుకుని నవదంపతుల ఆత్మహత్య

Sat,January 26, 2019 12:54 PM

newly married couple got suicide in Medchal district

మేడ్చల్: జిల్లాలోని ఘ‌ట్‌కేస‌ర్‌ మండలం అన్నోజిగూడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉరేసుకుని నవ దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. వీరు పదిరోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నట్లుగా సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఒకరిని ఓల్డ్ అల్వాల్‌కు చెందిన మ‌ల్లేశ్‌గా గుర్తించారు.

640
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles