ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

Fri,October 12, 2018 11:10 AM

Man died in tractor roll in suryapet district

సూర్యాపేట: జిల్లాలోని చివ్వెంల మండలం తుల్లారావుపేట వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles