ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

Wed,December 5, 2018 11:13 AM

Man died in tractor roll in Burgampahad

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బూర్రంపాడు శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. జామాయిల్ కర్ర లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.

458
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles