లారీ ఢీకొని వ్యక్తి మృతి

Tue,October 16, 2018 11:40 AM

man died in lorry accident at Medchal

మేడ్చల్: మేడ్చల్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపుతప్పిన లారీ.. బైక్‌ను ఢీకొన్న దుర్ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. అదేవిధంగా మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం గుడిబండలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడంతో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. క్షతగాతులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

475
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles