రెండు బైక్‌లు ఢీ.. వ్యక్తి మృతి

Fri,April 21, 2017 06:40 PM

Man died in bike accident at Bhadradri kothagudem

భద్రాద్రి కొత్తగూడెం: ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు అదుపుతప్పి ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ప్రమాదం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం అనంతారం-మోతె క్రాస్‌రోడ్డు వద్ద చోటుచేసుకుంది. మృతుడిని బట్టుపల్లికి చెందిన రమణయ్య(45)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

453
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS