మావోయిస్టులకు సహకరిస్తున్నాడన్న ఆరోపణలపై వ్యక్తి అరెస్ట్

Thu,October 10, 2019 09:14 PM

హైదరాబాద్: మావోయిస్టులకు సహరిస్తున్నాడన్న ఆరోపణలపై పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలోని తార్నాకలో చోటుచేసుకుంది. జగన్ అనే వ్యక్తి ఇంట్లో మహబూబ్‌నగర్ పోలీసులు సోదాలు చేపట్టారు. మావోయిస్టుల సాహిత్యం, లెటర్ ప్యాడ్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో విచారణ నిమిత్తం గద్వాల్‌కు తీసుకెళ్లారు. జగన్ విరసం సభ్యుడిగా కొంతకాలం నుంచి పనిచేస్తున్నట్లుగా సమాచారం. జగన్ పీజీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు.

428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles