పిచ్చికుక్క దాడిలో 14 మందికి గాయాలు

Sun,January 21, 2018 01:29 PM

mad dog bite 14 members in Korutla

జగిత్యాల : కోరుట్లలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. పిచ్చి కుక్క దాడిలో 14 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు కోరుట్ల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పలువురిని గాయపరిచిన కుక్కను గ్రామస్తులు చంపేశారు.

494
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles