వెంకటాపూర్‌లో ప్రేమజంట ఆత్మహత్య

Thu,April 18, 2019 10:26 AM

Love couple suicide in Venkatapur village

రంగారెడ్డి: జిల్లాలోని తలకొండపల్లి మండలం వెంకటాపూర్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. పురుగులమందు తాగి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. పెళ్లికి పెద్దలు నిరాకరించారనే మనస్తాపంతో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. మృతులను మల్లేశ్(19), శిల్పా(17)గా గుర్తించారు.

527
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles