రైలు పట్టాలపై పడి ప్రేమజంట ఆత్మహత్య

Sun,March 31, 2019 08:29 AM

Love couple got suicide in Ranga Reddy district

రంగారెడ్డి: జిల్లాలోని శంషాబాద్ మండలం పిల్లోనిగూడలో విషాద సంఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలపై పడి ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. మృతుడిని రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం పిట్టలగూడ గ్రామానికి చెందిన శ్రవణ్‌గా గుర్తించారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles