కారును ఢీకొట్టిన లారీ

Sat,November 10, 2018 09:33 AM

Lorry Hits Car Near sultanabad

పెద్దపల్లి: సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన లారీ.. కారును ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు బాలురు కూడా ఉన్నారు. బాధితులు మంచిర్యాలకు చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి మంచిర్యాలకు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.

489
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles