టోల్‌ప్లాజా వద్ద లారీ బీభత్సం

Wed,April 5, 2017 06:16 PM

lorry havoc at toll plaza

కామారెడ్డి: జిల్లాలోని అంతంపల్లి టోల్‌ప్లాజా వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన లారీ టోల్‌ప్లాజాను ఢీకొట్టింది. ఈ ఘటనలో టోల్‌ప్లాజాలో ఆపరేటర్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

876
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles