లారీ డ్రైవర్ దారుణ హత్య

Fri,March 9, 2018 10:22 AM

Lorry driver murdered in Vikarabad district

వికారాబాద్: లారీ డ్రైవర్ దారుణహత్యకు గురయ్యాడు. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా కోటపల్లిలో చోటుచేసుకుంది. లారీ డ్రైవర్ సమద్‌ను కొందరు దుండగులు ఇనుప రాడ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనలో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుడు తాండూరు నివాసి.

967
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles