కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా..15 మందికి గాయాలు

Sun,February 7, 2016 11:20 AM

labour men injuried in tractor roll

ఖమ్మం: ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో 15 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ముగ్గురి పరిస్థితి విషమం ఉన్నట్లు సమాచారం.

725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles