అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్

Fri,June 30, 2017 12:47 PM

interstate thief gang arrest in Vikarabad district

వికారాబాద్ : జిల్లా కేంద్రంలో అంతరాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్నపూర్ణ ప్రకటించారు. జిల్లాలో చైన్ స్నాచింగ్స్‌కు పాల్పడుతున్న దొంగలను అరెస్టు చేశామన్నారు. నిందితుల నుంచి 43.5 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఎస్పీ. నిందితులపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని ఎస్పీ అన్నపూర్ణ స్పష్టం చేశాయి.

434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles