విద్యానగర్‌లో కళాశాలలో విషాదం

Sat,July 7, 2018 04:38 PM

Hyderabad  inter student collapses in classroom and dies

హైదరాబాద్: విద్యానగర్‌లోని ఎస్‌వీఎస్ జూనియర్ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థిని చందన తరగతి గదిలోనే అకస్మాత్తుగా కుప్పకూలింది. హుటాహుటిన లెక్చరర్లు చందనను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థి చందన చనిపోయిందని వైద్యులు నిర్ధరించారు. ఈ కళాశాలలో విద్యార్థిని చందన(17) ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

1000
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles