భార్యను చంపి ఉరేసుకున్న భర్త

Wed,October 23, 2019 01:00 PM

సికింద్రాబాద్‌: నగరంలోని బేగంపేట్‌ పరిధి ఇందిరమ్మ నగర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్యను చంపి భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరొక ఘటనలో వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట పట్టణ శివారులో రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన లారీ బైక్‌ను ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణించే సారంగపాణి(37) అనే వ్యక్తి మృతిచెందాడు.

1132
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles