భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

Fri,May 24, 2019 11:24 AM

Husband killed his wife in warangal rural district

వరంగల్ గ్రామీణం: జిల్లాలోని వర్ధన్నపేట మండలం కాట్య్రాలలో దారుణం ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్య మల్లికాంబను భర్త యాదగిరి గొడ్డలితో నరికి చంపాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

737
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles