ఇబ్రహీంపూర్‌లో భార్యను చంపిన భర్త

Tue,February 12, 2019 08:17 AM

సంగారెడ్డి: జిల్లాలోని మునిపల్లి మండలం ఇబ్రహీంపూర్‌లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్యను కట్టుకున్న భర్త కొడవలితో గొంతు కోసి చంపాడు. కుటుంబ తగాదాలే ఇందుకు కారణంగా ప్రాథమిక సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

574
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles