ఏసీబీ వలలో హుమాయిన్ నగర్ ఎస్‌ఐ శ్రీకాంత్

Wed,June 13, 2018 06:07 PM

humayun nagar SI Srikanth is in ACB net

హైదరాబాద్: అవినీతికి పాల్పడుతూ ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబట్టాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని హుమాయిన్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఓ హత్యాయత్నం కేసులో ఎస్‌ఐ శ్రీకాంత్ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. ఎస్ నగదు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

1690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles