రూ. 5 లక్షల విలువైన గుట్కా స్వాధీనం

Sat,February 9, 2019 12:04 PM

Gutka packets seized at panthagi toll plaza

సంగారెడ్డి: అక్రమంగా తరలిస్తున్న గుట్కాను అధికారులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు ముత్తంగి టోల్‌ప్లాజా వద్ద చోటుచేసుకుంది. వాహనాల తనిఖీల సందర్భంగా విజిలెన్స్‌ అధికారులు వ్యానులో తరలిస్తున్న రూ. 5 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles