మిక్సీలో బంగారం స్మగ్లింగ్

Wed,January 18, 2017 04:12 PM

gold smuggling in mixy seized

కేరళ: మిక్సీలో బంగారం స్మగ్లింగ్ చేస్తోండగా అధికారులు పట్టుకున్నారు. కాలికట్ ఎయిర్‌పోర్టులో ఈ సంఘటన చోటుచేసుకుంది. మిక్సీలో సుమారు 2.76 కిలోల బంగారాన్ని దాచి స్మగ్లింగ్ చేస్తోండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేశారు. దీని విలువ సుమారు రూ.84 లక్షలు ఉంటుందని తెలిపారు.

1198
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles