శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనంFri,April 21, 2017 06:27 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. బహ్రెయిన్ వెళ్తున్న ప్రయాణికుడి నుంచి 931 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 28 లక్షల విలువ చేస్తుందన్నారు. ప్రయాణికుడు జెడ్డా నుంచి హైదరాబాద్ మీదుగా బహ్రెయిన్ వెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. బంగారంతో పట్టుబడ్డ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అధికారులు.

461
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS