మహిళ మెడలోంచి బంగారు గొలుసు చోరీ

Thu,October 10, 2019 08:27 PM

మేడ్చల్: జిల్లాలోని ఘట్‌కేసర్ పరిధి వరంగల్ జాతీయ రహదారిపై గొలుసు చోరీ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళ్తున్న మహిళ మెడలో నుంచి ఓ యువకుడు బంగారు గొలుసు లాక్కెళ్లి పోయాడు. 4 తులాల బంగారు గొలుసుగా సమాచారం. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles