కమలానగర్‌లో చోరీ.. బంగారం, నగదు అపహరణ

Wed,September 18, 2019 08:51 AM

మేడ్చల్: జిల్లాలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల కమలానగర్‌లో గడిచిన రాత్రి చోరీ ఘటన చోటుచేసుకుంది. ఇంటి తాళం పగలగొట్టి 17 తులాల బంగారం, రూ.3.5 లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయారు. బాధిత యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

395
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles