పాఠశాల బస్సు కిందపడి చిన్నారి మృతి

Tue,February 19, 2019 06:04 PM

girl student died in Nirmal

నిర్మల్: పాఠశాల బస్సు కిందపడి ఓ చిన్నారి మృతిచెందింది. ఈ విషద సంఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. స్థానిక కృష్ణవేణి పాఠశాలలో సాన్విక(4) అనే చిన్నారి నర్సరీ చదువుతుంది. చిన్నారిని ఇంటిదగ్గర దింపివెళ్లే సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. చిన్నారి ప్రమాదవశాత్తు బస్సు వెనుకచక్రం కిందపడింది. అక్కడికక్కడే మృతిచెందింది.

791
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles