ప్రేమ పేరుతో వేధింపులు.. బాలికకు కత్తిపోట్లు

Wed,June 13, 2018 08:53 PM

girl stabbed by younger in mancherial

మంచిర్యాల: జిల్లాలోని జైపూర్ మండలం దుబ్బపల్లిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పదిహేనేళ్ల బాలికపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. బాధితురాలిని చికిత్స నిమిత్తం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. యువకుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నట్లుగా సమాచారం.

1195
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles