పాఠశాల బస్సు కిందపడి చిన్నారి మృతి

Thu,December 21, 2017 07:03 PM

Girl died in private school bus accident at nagar kurnool

నాగర్‌కర్నూల్: జిల్లాలోని బల్మూరు మండలం బానాల గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు కిందపడి మూడేళ్ల చిన్నారి మృతిచెందింది. బాలిక మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

1168
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles