గంజాయి తరలిస్తున్న విద్యార్థులు అరెస్ట్

Wed,November 20, 2019 08:11 AM

అమరావతి: గంజాయి తరలిస్తున్న విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఏపీలోని గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తాడేపల్లిలో నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కారులో గంజాయి తరలింపును గుర్తించి పట్టుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. వీరంతా తెలంగాణ రాష్ర్టానికి చెందినవారుగా సమాచారం.

377
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles