ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి

Tue,January 17, 2017 09:51 PM

Four men died in tractor roll

వనపర్తి: జిల్లాలోని పానగల్ మండలం బుసిరెడ్డిపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అదుపుతప్పిన ఓ ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో నలుగురు వ్యక్తులు మృతిచెందగా 7 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. సింగోటం జాతరకు వెళ్లి వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులు ఆలంపూర్ మండలం తక్కశిల వాసులు.

691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles