రోడ్డుపై ఆడశిశువును వదిలి వెళ్లారు..



Sat,August 12, 2017 07:26 PM
రోడ్డుపై ఆడశిశువును వదిలి వెళ్లారు..

రంగారెడ్డి : శంషాబాద్ మండలం కిషన్‌గూడ జంక్షన్ సమీపంలోని రోడ్డుపై ఆడ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. శిశువు ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆడ శిశువును ఆస్పత్రికి తరలించారు. శిశువు తల్లిదండ్రుల కోసం ఆర్‌జీఐఏ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS