కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో రైతు మృతి

Sat,January 12, 2019 10:53 AM

Farmer died due to cold wave in Kesamudram agriculture market

మహబూబాబాద్: జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. ధాన్యాన్ని అమ్ముకునేందుకు వచ్చిన రైతు చలి తీవ్రతకు తట్టుకోలేక మృతిచెందాడు. మృతుడు సత్తయ్య(65) స్వస్థలం గూడూరు మండలం నాయకపల్లి గ్రామం.

489
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles