గుప్తనిధుల కోసం తవ్వకాలు.. 14 మంది అరెస్టు

Tue,September 18, 2018 10:12 PM

Excavation for hidden treasures in Vinayakapuram

భద్రాద్రి కొత్తగూడెం: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురంలో చోటుచేసుకుంది. వినాయకపురంలో ఓ ఇంట్లో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

1044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles