భవనం పైనుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Thu,October 11, 2018 01:49 PM

Engineering student jumps from building in Hyderabad

హైదరాబాద్: భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లో గడిచిన రాత్రి చోటుచేసుకుంది. విద్యార్థిని సంధ్య మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యనభ్యసిస్తుంది. వస్తువులు దొంగతనం చేస్తుందన్న హాస్టల్ వార్డెన్ ఆరోపణలతో కలతచెందిన సదరు విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడ్డట్లుగా సమాచారం. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. పేట్‌బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

881
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles