ఇంజినీరింగ్ విద్యార్థి అదృశ్యం విషాదాంతం

Tue,September 18, 2018 08:35 PM

Engineering student found dead who was disappeared in Bachupally

హైదరాబాద్: బాచుపల్లిలో చోటుచేసుకున్న ఇంజినీరింగ్ విద్యార్థి అదృశ్యం ఘటన విషాదంతమైంది. విద్యార్థి శివశంకర్‌రెడ్డి మృతదేహాన్ని పోలీసులు గుంటూరులో రైలు పట్టాలపై గుర్తించారు. శివశంకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. విద్యార్థి ఈ నెల 14న హాస్టల్ నుంచి కనిపించకుండా పోయాడు.

1125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles