రైల్వే బ్రిడ్జిపై ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి

Thu,June 8, 2017 12:52 PM

Driver died in tractor roll in vikarabad

వికారాబాద్: వికారాబాద్‌లో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న రైల్వే బ్రిడ్జిపై ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాకొట్టింది. ఈ దుర్ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు.

570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles