రూ. 4.33 కోట్ల విలువైన బంగారం సీజ్

Wed,September 13, 2017 06:26 PM

DRI seized 15.72 kg of foreign marked gold bars

హైదరాబాద్: విదేశీ గుర్తింపు కలిగిన 15.72 కేజీల బంగారంను అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. శ్రీలంక నుంచి అక్రమంగా తీసుకువచ్చిన బంగారంపై సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ ఇంటలిజెన్స్ అధికారులు రైడ్ చేసి బంగారంను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ. 4.33 కోట్లుగా సమాచారం.

1375
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS